గణపతి ప్రార్థన
Ganapati Prayer
Telugu script
వక్రతుణ్డ మహాకాయ సూర్యకోటి సమప్రభ ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
సరళమైన అర్థం
వంకర తొండం, విశాల శరీరం, కోటి సూర్యుల వంటి తేజస్సు కలిగిన గణపతీ, నా పనులన్నీ విఘ్నాలు లేకుండా సాగాలని ప్రార్థించడం.