✳ Prayer & Chant

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

Sankata Nasana Ganesha Stotram

Telugu script

నారద ఉవాచ | ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || ౧ || ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ || లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ || నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ || ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ || విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ || జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ || అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ || ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ |

సరళమైన అర్థం

గణేశుణ్ని పన్నెండు నామాలతో స్మరించి సంకటాలు తొలగాలని కోరే స్తోత్రం; చివరలో ఫలశ్రుతి ఉంటుంది.

Categories

← Browse prayers