✳ Prayer & Chant

శ్రీ గణనాయకాష్టకం

Gananayakashtakam

Telugu script

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ | లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || ౧ || మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ | బాలేందుసుకలామౌళిం వందేఽహం గణనాయకమ్ || ౨ || అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ | భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || ౩ || చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ | చిత్రరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౪ || గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ | పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౫ || మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే | యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || ౬ || యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైః సదా | స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || ౭ || సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ | సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || ౮ || గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః | సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ || ఇతి శ్రీ గణానాయకాష్టకం సంపూర్ణమ్ |

సరళమైన అర్థం

గణనాయకుడైన వినాయకుని రూపం, గుణాలు, మహిమను స్తుతించి నమస్కరించే అష్టకం.

Categories

← Browse prayers