✳ Prayer & Chant

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

Sri Apaduddharaka Hanumath Stotram

Telugu script

అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం – వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకమ్ | దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || ౧ || సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ | సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || ౨ || ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే | అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || ౩ || సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ | తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తు తే || ౪ || ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే | ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || ౫ || సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ | శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే || ౬ || వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే | బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || ౭ || రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ | శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || ౮ || కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే | జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే || ౯ || గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే | యే స్మరంతి హనూమన్తం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || ౧౦ || సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః | శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || ౧౧ || ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ | అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || ౧౨ || జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః | రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ || ౧౩ || విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః | సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా || ౧౪ || మంత్రః | మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక | శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే || ౧౫ ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్ ||

సరళమైన అర్థం

ఆపదల్లో హనుమంతుణ్ని శరణు కోరుతూ, ఆయన శౌర్యం, దయ, రామభక్తిని స్తుతించే పాఠం.

Categories

← Browse prayers