✳ Prayer & Chant

అర్ధనారీశ్వర స్తోత్రం

Ardhanareeshwara Stotram

Telugu script

చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ | ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ || ౧ || కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుంజవిచర్చితాయ | కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || ౨ || ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ | హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ || ౩ || విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ | సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ || ౪ || మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ | దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || ౫ || అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ | నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || ౬ || ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ | జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ || ౭ || ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ | శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ || ౮ || ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ | ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ || ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రమ్ |

సరళమైన అర్థం

ఒకే స్వరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల రూపం, అలంకారాలు, గుణాలను స్తుతించే స్తోత్రం.

Categories

← Browse prayers