✳ Prayer & Chant

శ్రీ వైద్యనాథాష్టకం

Vaidyanatha Ashtakam

Telugu script

శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ | శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౧ || గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే | సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౨ || భక్తప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ | ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౩ || ప్రభూతవాతాది సమస్తరోగ- -ప్రణాశకర్త్రే మునివందితాయ | ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౪ || వాక్శ్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ | కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౫ || వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ | త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౬ || స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ | ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౭ || శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధభస్మాద్యభిశోభితాయ | సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౮ || బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ | జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ || ౯ || ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ |

సరళమైన అర్థం

శివుణ్ని వైద్యనాథునిగా స్తుతిస్తూ నమస్కరించే అష్టకం. దయ, భక్తరక్షణ, భవరోగ విముక్తిని కోరుతుంది.

Categories

← Browse prayers