✳ Prayer & Chant

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

Annapurna Stotram

Telugu script

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ | ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ || నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ | కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ || కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ | మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౪ || దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ | శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౫ || ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ | స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౬ || ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ | సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౭ || దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ | భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౮ || చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ | మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౯ || క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ | దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧౦ || అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే | జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ || మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః | బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ || ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ |

సరళమైన అర్థం

అన్నపూర్ణాదేవి దయను స్మరించి, భిక్ష, జ్ఞానం, వైరాగ్యం ప్రసాదించమని కోరే స్తోత్రం.

Categories

← Browse prayers