శాంతాకారం — విష్ణు ధ్యాన శ్లోకం
Shantakaram Bhujagashayanam
Telugu script
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం |
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం |
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||
సరళమైన అర్థం
ప్రశాంత స్వరూపుడు, పద్మనాభుడు, విశ్వాధారుడు, లక్ష్మీపతి అయిన విష్ణువును ధ్యానించి నమస్కరించే శ్లోకం.