✳ Prayer & Chant

రుక్మిణీ దేవి గౌరీ ప్రార్థన

Rukmini Prayer to Gauri

Telugu script

నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్ మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!

సరళమైన అర్థం

రుక్మిణి గౌరీదేవిని ప్రార్థిస్తూ, కృష్ణుడే తన భర్త కావాలని కోరిన సందర్భంలోని తెలుగు పద్యం.

Categories

← Browse prayers